ఉద్యమాల్ని వ్యతిరేకించకండి!!!


హన్నా తెలంగాణా ఉద్యమాన్ని ఎంత కించపరుస్తున్నారూ…ఒక్కటి మాత్రమ్ చెప్పవచ్చు…
సర్పంచి పదవికి కూడా పనికి రాని కేటీఆర్ టీవీ చానళ్ళ ముందు పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చి పెద్ద లీడర్ గా చూడ బడుతున్నాడంటే ..తెలంగాణా ఉద్యమం మహత్యమే కదా..
ఎక్కడో తెలుగుదేశం లో మినిస్ట్రీ కూడా రాక చిన్న కూర్చీ లోకి నెట్టబడ్డ కేసీఆర్?నేడు ఉచ్చ స్థితి లో ఉండి నాలుగు డబ్బులు వెనకేసు కున్నాడంటే??తెలంగాణా ఉద్యమం మహత్యమే కదా…
హరీష్ రావు ని చూసారా?ఈ ఉద్యమమే లేకపోతే ఇరానీ చాయ్ అమ్ముకోవాల్సిందే అన్నట్టు ఉండడూ??
మరి కవితమ్మ పెద్ద లీడ్రయి పోలేదా?ఎలాగో?..తెలంగాణా ఉద్యమం మహత్యమే కదా….
అంతెందుకు ముందుకు దూసుకు పోతున్న రాష్ట్రాన్ని …మా కడుపులు కాలిపోతుంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారంటూ ఒక ఊపుఊపి పెట్టుబడి దారుల్ని పక్క రాష్ట్రాలకు పరిగెత్తించి న ఘనత తెలంగాణా ఉద్యమం మహత్యమే కదా…..
ప్రజలు సంక నాకి పోతే పోనీ మా రాజకీయ జీవితాలే మాకు ముఖ్యం అని చాటి చెప్పింది కూడా..తెలంగాణా ఉద్యమమే కదా…
అంతెందుకూ రాజగోపాల్ లో పెద్ద జొకర్ ఉన్నాడని మనకు తెలిసిందీ …
ఇద్దరు తెలుగు వాళ్ళు ఉంటే మూడు పార్టీలు పెట్టుకుంటారన్న లోక నానుడి నిజమని తెలిపిందీ…..తెలంగాణా ఉద్యమమే కదా….
ప్రపంచమేమైపోనీ…అది ఎంత ముందుకు పరుగులు తీయనీ మేం నూతిలో కప్పలమే అని తెలియ చెప్పిందీ తెలంగాణా ఉద్యమమే కదా…
నిరుద్యోగ/ మరో దారి లేని నాయకులు వాళ్ళ రాజకీయ అవసరాలకి….తెలంగాణా పేరు మీద జనాల్ని రెచ్చగొట్టి …తమ పబ్బం గడుపుకుంటారని చెన్నారెడ్డి నుండి కేసీఆర్ వరకూ నిరూపించినదాన్ని ..బట్ట బయలు చేస్తున్నది ఈ తెలంగాణా ఉద్యమమే కదా…..
అందు వల్ల గుడ్డి గా ఉద్యమాల్ని వ్యతిరేకించకండి….అది బట్ట బయలు చేస్తున్న ఆవిష్కరిస్తున్న నగ్న సత్యాలను కాంచండి నాయన లారా…

3 Comments

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s