మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్న ది నిజమని న…


మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్న ది నిజమని నిరూపించాడు జగనన్న…ఆ లక్ష కొట్ల ఆస్తి లేకుంటె మన జగనన్న అధిష్టానం మీద తిరగబడగలడా?శత కోటి లింగాల్లొ ఒక బోడి లింగం గా ఉండేవాడు కాదా??మన జనాలు ఎంత తెలివైన వాళ్ళొ కూడా స్పష్టంగా కనపడటం లేదా??ఎలాగూ ఓ వెయ్యి కోట్లయినా ఎలక్షన్లో ఖర్చు చేస్తాడు దొబ్బేయ వచ్చు అనికదా వెంటబడుతూంట??ముసలి నాయకులు మూలన పడ్డ వాళ్ళూ గొచీలు బిగించి ఎందుకు వెంటపడుతూన్నట్టు??ఆ డబ్బుమూట కోసమే కదా?? అమ్మ నా కొడకల్లారా మీరన్తా కలసి ఈ దేశాన్ని ఎటు తీసుకుపోతార్రా??ఇంకా ఎంత దోచుకు తింటార్రా ఈ దేశాన్ని??

ప్రకటనలు

2 Comments

  1. తప్పేముంది?

    (నేనందుకే జగన్ని ‘కొడితే కుంభస్థలమే కొట్టు’ అన్నది! (నాలుగొందల చిల్లరో, ఐదొందల చిల్లరో వున్న ఎం పీ లకి లక్షల కోట్లు కావాలా? పైగా సురారె, జైపాల్, వివేకా, నేదురుమిల్లి లాంటివాళ్లని కోట్లతో కాక, సెంటిమెంటుతో కొట్టచ్చు). అధిష్ఠానాలు ఇప్పటికే దేశాన్ని యెటు తీసుకు పోయాయో?)

    అంభి లు విదేశీయుల కటాక్షం కోసం ప్రాకులాడితే, ఒక పురుషోత్తముడు వాళ్లని తరిమి కొట్టలేదా?

    విన్‌ఛడ్డాల ద్వారా స్విస్ బ్యాంకుల్లో దాచుకొనే విదేశీయుల కన్నా, మన దేశం లోనే పెట్టుబడి పెడుతున్నవాళ్లు మెరుగు కాదంటారా?

    కాగల కార్యం గంధర్వులే తీరిస్తే, మిగతా కథ వెండితెరపై చూద్దాం మనం!

    యేమంటారు?

  2. క్రిష్ణశ్రీ గారూ…అదేనండీ అనేదీ…సరయిన రోడ్లు లేవు…మంచి నీరులేదు….ఇక ప్రభుత్వ ఆసుపత్రుల గురించి చెప్పనక్కరలేదు…శానిటేషన్ పరిస్థితి దారుణం..వీళ్లు ఇలా లక్షల కోట్లు ఒక్కొక్కడూ మింగేస్తే ఇక ఈ దేశం ఎప్పటికి ఒక కొలిక్కి చేరేనూ అనీ??

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s