మీడియా వాళ్ళు ఏవొ కొన్ని నియమాలు పెట్టుక…


మీడియా వాళ్ళు ఏవొ కొన్ని నియమాలు పెట్టుకున్నారు ..బావుంది…రెచ్చగొట్టుడు సమాచారం లేక ఆంధ్ర దేశం ప్రశాంతం గా ఉన్ది..కానీ అప్పుడే మూలుగులు మొదలయ్యాయి…మసాలా లేక న్యూస్ చప్పగా వుందంటూ ,దమ్ములేని చాన్నళ్ళు అంటూ నిరసనలు మొదలయ్యాయి…దీన్ని బట్టి మనకర్ధం అయింది ఎమిటంటే మీడియా కెలుకుడికి జనాలు ఎడిక్ట్..అయ్యారనీ ఆ రెచ్చగొట్టుడు లేక నరాలు పీకుతున్నాయనీ!!!

7 Comments

 1. జరిగిన వార్తలను జరిగినట్టు చూపించకుండా ..
  ప్రభుత్వ అధినేతల ప్రవచనాలను మాత్రమె చూపిస్తూ
  అన్ని చానళ్ళూ
  దూరదర్శన్ల లా మారి పొతే
  మనం ఆహా రాష్ట్రం ఎంత ప్రశాంతమగా వుందో కదా అని
  ముసుగు తన్ని పడుకోవచ్చు.
  జై బోలో భారత ప్రజాస్వామ్య మేడిపండుకీ జై

 2. గౌతం గారు చాలా బాగా చెప్పారు.
  urgent గా ముక్కు దొర గారి “నాలుకలు కోస్తాము”, అల్లుడు గారి “తగలెట్టుకొంటాం డ్రామా”, అక్కగారి బతుకమ్మ ఆట, కొడుకు గారి బెదిరింపులు, డబ్బులు తీసుకొన్న నానా రకాల “జాకుల” వీరంగాలు చూపెడకపోతే మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది అని ఎప్పుడు అర్ధం చేసుకొంటారో కదా జనాలు, ఈ చానెళ్లు🙂

  నిజమే భారతదేశ సారీ తెలబానుల ప్రజాస్వామ్యం అంతా దొరగారి బెదిరింపులు , దందాలు, వాళ్లకి కాల్మొక్కె “బాంచెన్” లను చూపెడతములోనే ఉంది అని ఈ జనాలకు తెలియదు కదా!! క్షమించేసేయండి🙂

 3. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు
  తిరిగి కుందేటి కొమ్మును సాధించ వచ్చు.,,,,,,

  గౌతం గారు,

  well said. ఎందుకు మొహమాటంగా మిగతాది పూరించకుండా ఉండిపోయారు?

  “తెలబానులు మనసు రంజింప రాదు” అని పూరంచేయకపోయారా!!

  “నాలుకలు కోస్తాం అనో”, “సంక్రాంతికి వెళితే తిరిగి రానీయమనో” అంటారని భయపడ్డినట్లున్నరు కదూ…… అర్ధం చేసుకోగలను లెండి😉

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s