ఒక భార్య..


ప్రభుదేవా నయనతారల వివాహాన్ని నిరసిస్తూ ప్రభుదేవా భార్య రమాలత్ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆమెకు మద్దతుగా మహిళా సంఘాలు నయనతార ఫోటోలను దగ్ధం చేస్తున్నాయి. ఇటీవలే రమాలత్ చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. తన భర్త తనతోనే ఉండాలని, కోర్టులో తుది తీర్పు వెలువడేవరకు నయనతార ప్రభుదేవా పోటోలకు పోజులు ఇవ్వకుండా ఆపాలని ఆమె కోర్టును అభ్యర్ధించారు. రమాలత్ పిటిషన్ ఫై కోర్టు ఈ నెల 19న విచారణ చేపట్టనుంది.

ఇంకా ఆ మొగుడి తో ఎం గడుపుతుంది?ఈవిడ?ఆర్ధికమైన ప్రయోజనాలు
ఏమయినా ఇమిడి వున్నాయేమో?గానీ..
లేకుంటే ఇంకో స్త్రీతో సంసారం మొదలుపెట్టిన మొగుడ్ని తనతోనే వుంచుకుని
ఈవిడ బాముకునేది ఏమిటో??
ఇలా అనగానే స్త్రీ ఆడవాళ్లంతా తిట్ల దండకం మొదలు పెడతారు…
గానీ…… ఒక స్త్రీ గా ఒక భార్య గా ఆమె ఎంత నలిగిపోతోందో……..
……..may god bless her….ఇలా ఎంత మంది మనసులో నలిగిపోతున్నారో??

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s