మన జనాలు ఎందుకు వెదవలు ?


బరువు తక్కువగా పుట్టిన బిడ్డ..
అప్పటికీ ప్రైవేట్ వైద్యునకు చూపించడం జరిగింది..
ఇలా low birth weight గా పుట్టే బిడ్డలు బ్రతికే ఛాన్స్ తక్కువ…
మరి ప్రైవేట్ వైద్యులు ఎందువల్ల incubator లో వుంచ లేదో?
సరే బ్రతికే ఛాన్స్ లేదని ప్రభుత్వ వైద్యులు చెప్పే వుంటారు…
చనిపోయిన బిడ్డని పది నిమషాల ముందు తెచ్చి వుంటే బ్రతికి వుండేదని
చెప్పిన ప్రైవేట్ వైద్యులు ముందు రోజే.. చనిపోక ముందు రోజే ఎందుకు వైద్యం మొదలు పెట్ట లేదూ??
చనిపోయాకా…ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చినట్టు?
అది పట్టుకుని నానా రగడా చేసిన ఈ వెదవలకి బుర్రలు వున్నాయంటారా???
చావబోయే వాడ్ని బ్రతికించేయ గలగడానికి..వైద్యులు దేముళ్లు కాదు కదా..
ఒక్క సారి పూర్తి గా చదవండి…
ఈ దేశ ప్రజలు మెదళ్లు మోకాళ్లలో వున్నాయని తెలుస్తుంది…


ఊరకనే రక్తం అడగడానికి అదేమన్నాకోకో కోలా నా ?డాక్టర్లు త్రాగి ఆనందించడానికి??
లంచం రెండు వేలు అడిగితే ఎవడి చంక నాకుతున్నారు?
మీ ఎమ్మెల్ల్యే ..వార్డ్ మెంబర్ లకు ఫిర్యాదు చేయొచ్చుగా??రోజూ నడచే బాగోతమే గా ఇది?
పేపర్ వాడు రాగానే పూనకం వచ్చిందా???
బరువు తక్కువ పిల్లాడు బ్రతకడని డాక్టర్లు చెప్పకనే చెపుతారు..
మరి పిల్లాడు చనిపోయాక ఈ డ్రామా లెందుకు?
ఈ అనవసరమైన రాద్దాంతం వల్ల ఎంత మండి పేషెంట్ లు ఇబ్బంది పడ్డారో???

3 Comments

  1. Pingback: మన జనాలు ఎందుకు వెదవలు ? | indiarrs.net Featured blogs from INDIA.

  2. ఒక పేషెంట్ కు రక్తం అవసరమని చెప్పి అది వాళ్ళు బ్లడ్ బాంక్ నించి తేగానే మరొకరికి అమ్మడానికి అంత ఈజీ కాదు .అది జరిగే పనీ కాదు…ఇదంతా ఒక సిస్టమ్…పాటేర్న్..,అక్రమాలు జరిగేది బ్లడ్ సేకరణా పేషెంట్ కు విడుదల చేసే దగ్గర చాలా ఎక్కువ జరుగుతుంది..జరుగుతూన్ది కూడా..రక్త దాతలు అంటూ కొంత మంది డబ్బు తీస్కుని donate..చేయడం..వాళ్ళకి అద్దమైన జబ్బులూ వుండడం …రక్తం అవసరమైన వాళ్ళకి ఎక్కువ ఖరీదుకు అమ్మడం వాళ్ళ అవసరం చూసీ.. అన్నమాట..రక్తం అమ్మకం పెద్ద బిజినెస్స్ అందులో డవుటు లేదు గానీ… ఇక్కడ చేస్తూన్న ఆరోపణ అర్ధం పర్ధం లేనిది…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s