మూర్ఖ సామ్రాట్


ఈ ప్రొఫెసర్ కు బుద్ది లేదనడానికి ఇంత కంటే రుజువు ఏం కావాలి …
ఇప్పుడు పరిస్థితులు కుదుట బడుతున్నాయను కుంటున్న సమయం లో
ఆర్ధిక పరిస్థితులు గాడిలో పడుతున్నాయనుకున్నపుడూ…
వీడికి నిరసన తెలియ చేయదానికి మరో పద్దతి తెలియలేదా?
బందుల వల్ల ఎంత నష్టమో అదీ కూడా ప్రజానీకానికి
ఈ మూర్ఖుడికి తెలియదా????

రేపు తెలంగాణ బంద్‌ : కోదండరామ్‌

హైదరాబాద్‌ : మహబూబాబాద్‌లో జగన్‌ ఓదార్పుయాత్రను అడ్డుకున్న విద్యార్థులు, తెలంగాణ వాదులపై పోలీసుల ముసుగులో కొందరు దుండగులు కాల్పులకు పాల్పడి విద్యార్థి మరణానికి కారణం కావడంతో పాటు ఎంతోమంది విద్యార్థులు, తెలంగాణ వాదులు గాయాలకు గురికావడాన్ని నిరసిస్తూ రేపు తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్‌ కోదండరామ్‌ తెలిపారు.ఈ కాల్పులకు కొండా మురళీ బాధ్యత వహించాల్సి ఉంటుందని కోదండరామ్‌ తెలిపారు.బంద్‌కు ఓయూ, కేయూ జేఏసీ మద్దతు ప్రకటించాయి.ఇతర ప్రజా సంఘాలు కూడా బంద్‌ మద్దతు తెలుపుతున్నాయి.

7 Comments

 1. Instead of calling this fellow as stupid the fellow who is coming to visit that place is big stupid. If he is really that much concerned about people he can call those few families to his home or at least to Hyderabad. What is the need to come and spoil the peace of the people isnpite of Party’s and Home department’s objections. What is the need to waste this much taxed money and people’s lives. That fellow is the true responsible for all these incidents.

 2. Pingback: మూర్ఖ సామ్రాట్ | indiarrs.net Featured blogs from INDIA.

 3. తెలంగాణా…
  ఓ తెగిన వీణ!
  నిప్పుకణికల రుద్ర వీణ !
  శ్వాస శ్వాస ఉప్పెనై ,లక్షమే ఇక ప్రాణమై ,
  చేయి చేయి పిడికిలై ,పౌరుషం పది ఇంతలై ,
  కన్ను కన్ను ఎర్రనై ,గుండెమంటే జ్వాలయై ,
  నరం నరం ఒకే స్వరం ,సమరమే ఇక మా పథం .
  మదపుటేనుగు మంకుపట్టు ,వచ్చితీరుతా నని మిడిసిపాటు ,
  యువరాజా వారికి తేలినట్టు ,దేశం ఎపుడో స్వేఛ్చ పొందినట్టు .
  సింహం జూలు తో ఓదార్పు ఆట ,కాలుదువ్వితే ఇక కనువిప్పే బాట ,
  పొలిమేర నుండే పొలికేక ,ఓరుగల్లున మోగింది సమరఢంకా .
  రాయి,రాయి ఒక శాసనం,సమైక్య వాదం పై సమాధి మండపం,
  పోరు దారిన వీర మరణం, తల్లి తెలంగాణకి రక్త తిలకం,
  రుద్రమ గడ్డ మీద రౌడీ కోట,తరిమికోడుతడి ఇక తెలంగాణ ప్రతి పూట,
  తెలంగాణ ఓ తెగిన వీణ! నీవు మా కోటి వజ్రాల విజయ వీణ.

 4. టి వి చానల్స్ కూడా భయపడి ఏకపక్షం చర్చలతొ కాలక్షేపం చేస్తూ ప్రత్యేకవాదం అనే అగ్నికి ఆజ్యం పోసి రెచ్చగొడుతున్నారు.కె సి ఆర్, టి ఆర్ స్ నాయకుల రెచ్చగొట్టె వ్యాఖ్యలకు హెచ్చు ప్రచారం ఇస్తున్నారు.కోదండరాం కూడా ‘శాంతియుతంగా’ అని చెప్తు వ్యతిరెకం గా చెయ్యమని ప్రొత్సహిస్తున్నాడు. కె సి అర్ అయితె మటి మటికి నాకు యెదురు వస్తె తెలెంగాన అగ్ని గుండం అయిపోతుంది ( నేను చేస్తాను.చూదు నా తడా ఖా )అంటాడు ఆల్లరి మూకలని ప్రొత్సహించే వాడె అసలు నేరస్తుడు

 5. తెలంగాణా ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి..వారి అభీస్టమ్ నెరవేరాలి..ఆ ప్రాంత ప్రజల ప్రగాడమైన కోరికను తీర్చాలి ఆ విధమైన నిర్ణయం వెలువడేట్టు ఒత్తిడి ప్రభుత్వం పై వారు మరింత తీసుకురావాలి.. దాన్ని అందరూ ఆమోదించాలి కూడా …కానీ ఈ బందుల వల్ల సామాన్య ప్రజానీకం…అదీ రోజు వారీ పొట్ట పోసుకుని రోడ్డు పక్క ఫుట్ పాత్ ల పై పదీ ఇరవై చెల్లించి కడుపు నింపుకునే వాళ్ళు…మంచీ నీళ్ళు తాగి కాళ్ళు కడుపులో పెట్టుకుని పడుకోవాల్సి వచ్చింది…..మొన్నటి పోరాటంలో నీరసించి పోయింది వాళ్ళే …టి.వి. ల్లో వారి బాధలు వర్ణించిన తీరు …బంధ్ రోజుల్లో వారెంత నరకం అనుభవించారో చెప్పకనే చెప్పారు…..కనీసం కప్పు టీ దొరక్క నరక యాతన అనుభవించారు…వున్నవాడికి ఈ బందుల వల్ల ** తెగదు..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s