ప్లాటోనిక్ లవ్…నా మిత్రుడు ఒకడు నాకంటే ఓ రెండేళ్లు పెద్ద.చాలా క్లోసే గా వుంటాడు.నిన్న ఫోన్ చేసి విష్యం చెప్పుకొచ్చ్హాడు.
తను ఈ మద్య ఒక అమ్మాయి ని ప్రేమిస్తూ న్నట్టు..అమ్మాయంటే పెళ్లయి రెండేళ్లయిందట..
సీరియస్?అన్నా నేను..అవునన్నాడు ..నా కర్దమ్అయ్యింది ఏమంటే..
ఏం చేద్దామనుకుంటున్నాడో వాడికే తెలియదు.. …కానీ ఆ అమ్మాయి దగ్గర ఓపెన్ అయిపోవాలీ తన లవ్
ఆ అమ్మాయికి తెలిసేట్టు చేయాలి అనుకుంటున్నాడు..
అఫ్ఫైర్ నడపాలను కోవట్లా ..కానీ చాలా ఇష్ట పడుతున్నాడు..అభిమానిస్తున్నాడు..
మనసులో ప్రతీ నిమషమ్ ఆ అమ్మాయిని స్మరిస్తున్నాడు..
చెడు ఆలోచనలు లేవు..మనస్సులో..
మంచి వాడే .భార్యా పిల్లలు..వున్నారు..సున్నిత మనస్కుడు..
అన్నిటికీ మించి ఇలా భార్య వుంటూండగా
మరో అమ్మాయిని ఇష్ట పడటం తప్పు అని గుర్తించాడు..
ఇలా తన ఫీలింగ్స్ ఎవరికైనా తెలిస్తే కొంపలు మునిగే ప్రమాద ముందని తనే అంటున్నాడు..
తన భార్య కు తెలిస్తే ఆమె హర్ట్ అవుతుందనీ చెప్పాడు..
ఎక్కువ గా బయటే వుంటాడు..వర్క్ తప్ప మరోటి తెలియని వాడు..
ప్రేమ ..
ఈ వయస్సులో లో పుడుతుందా?సినిమాల్లో తప్పా?
నాకు మాత్రం బుర్ర పని చేయాలా..
భార్యా..పిల్లలూ…ఫార్టీ ప్లస్సు వయస్సులో??ప్రేమ ఏమిటి?
అందులోనూ మా వాడు ఏక పత్నీ వ్రతుడూ..
ఏ మైందంటారూ మా వాడికీ??
ఎంత ఘాటు ప్రేమయో…ఇంత లేటు వయసులో….
తప్పండీ ఒకరి ఫీలింగ్స్ మనం వేళా కొళమ్ చేయకూడదు …కదూ??
నిజం గా ప్రేమే అంటారా?
nothing will be expected in return…
where real love begins…ఎక్కడో చదివా..
నిజ్జంగా ప్రేమే నంటారా??వేచి..చూద్దాం..

ప్రకటనలు

2 Comments

  1. పింగుబ్యాకు: ప్లాటోనిక్ లవ్… | indiarrs.net Featured blogs from INDIA.

  2. నిజ్జంగా ప్రేమే అది. నాకు తెలిసిన కొంతమంది ఇలాంటి స్థితిలోనే వున్నారు. రీసెంటు గా కూడా నాకు బాగా తెలిసిన వారు ఇద్దరు, పెళ్ళి అయి కాలేజీ చేస్తున్న పిల్లలు వున్నవారు ఒకరినొకరు ఆరాధించుకుంటున్నారు. ఇందులో తప్పేమీ లేదు. ప్రేమ ఎలాంటిదయినా, ఎక్కడవున్నా ఆనదించాల్సిందే. నేను కూడా కొందరితో ప్లేటోనిక్ లవ్, లస్టులో వున్నాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s