రండి మురిక్కాల్వ లో నీళ్ళు తాగుదామ్…


ఎండా కాలం కదా చెరుకు రసం తాగారా?అదేదో డ్రింక్ చేయించు కున్నారా?
మొత్తమ్మీద అన్నిటిలోనూ ఐస్ వేయించుకుంటున్నారుగా?
బాబూ కొంచం ఐస్ ఎక్కువ వేయమ్మా..అంటున్నారా..
ఈ ఐస్ ఎక్కడ తయారయినా గానీ…నీరు వుండాలి గా ఫస్ట్..ఆ నీటిని పెద్ద డబ్బాల్లో వేసి చల్లబరచి…
ఐస్ దిమ్మలు తయారు చేస్తారు..మనకు డ్రింక్స్ లో వేసే ఐస్ అక్కడ నుండే వస్తుంది..
రోడ్డు పక్కని షాపులకు…
ఈ పెద్ద కాన్ ల్లో వేసే నీరు. ముందుగా…పెద్ద పెద్ద కుండీల్లో నిల్వ చేస్తారు..
అన్నీ రకాల జీవాలూ వుంటాయి అందులో…
నాచు తేలుతుంతూంది..
ఎక్కడ దొరికి తే అక్కడ నుండి నానా రకాలయిన నీటిని తెచ్చి నిల్వ చేస్తారు..
మంచి నీరే అన్న నియమం లేదు…
కుండీ ని కట్టాక ఇంతవరకూ మళ్ళీ శుబ్ర పరచ లేదు..అన్న విష్యం..చూస్టే ఇట్టే అర్ధం అవుతూంది..
లేట్రిన్ కి వెళ్లాలన్న చెంబులు ఆ కుండీల్లోనే ముంచుతారు..చేతులు పెడతారు..
ఆ కుండీ ల్లోనే మొహం కడిగేసుకుంటారు..అక్కడి కుర్రాళ్లు..ముసలాల్లు..
అల్లాంటి నీళ్ళని మనం ఐస్ లా చేసుకుని..సేవించేస్తూన్నా మన్న మాట..
కాళీగా వుంటే మీకు దగ్గరలోని ఐస్ తయారు చేసే దగ్గరకు వెళ్లండి..
ఐస్ కొట్టొడు..అంటామ్ మేము ఇక్కడ ఆ తయారీ దారుణ్ణి…
జబ్బులు రావడానికి మాత్రం కొంచం టైమ్.. నాలుగైదు రోజుల్నించి ఓ 10 రోజుల వరకూ పట్టొచ్చు…
thyphoid….వాంతులూ విరోచనాలు…మీకు ఫ్రీ….

ప్రకటనలు

4 Comments

  1. అప్పట్లో ఇండియాలో ఓ అమ్మాయితో కొంతకాలం సహజీవనం చేసాను. ఆ అమ్మాయికి ఈ భయాల వల్లే హోటళ్ళకి వెళ్ళి తినడం ఇష్టం వుండక అస్సలు హోటళ్ళకి రాకపోయేది. ఆమె ఒక సారి ఎందుకో ఏదో హోటల్ వంటగదిలోకి వెళ్ళి చూసిందిట. అప్పటినుండీ హోటల్ అంటేనే యాక్ అంటుంది.

  2. మాకు హాస్తెల్లో వున్నపుడు టేబల్ మద్యలో అన్నీ పెట్టేవారు..సాంబార్ కర్రీ ఇలా..ఒకసారి సాంబార్ లో చుట్ట తేలుతూ దర్శనమిచ్చింది…సర్వ్ చేసే కుర్ర వాడిని పిలిచి అడిగా…చుట్టలు మాకెందుకురా? సిగిరేట్ లు వుంటే పడేయండీ…అని..అంత కంటే వాళ్లని ఏం తిట్టగలమ్..ఏడ్వలేక నవ్వడం అన్న మాట..
    రోడ్డు పక్క బళ్ల పై పానీ పూరీ తినే మా డాక్టర్ గారి పాప హెపిటైటిస్ వైరస్ కు బలయ్యి…
    జౌండిస్[ కామెర్లు] డవలప్ అయ్యి..bilrubin లెవెల్స్ 22 mg దాటి పోయి నరకం ఆనుబవించింది …

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s