అప్పట్లో..


తెలుగు తర్వాత హిందీ లో తీశారు ఈ మూవీ..నెలరాజా..అంటూ మొదలవుతుండీ పాట తెలుగులో..
కొంచం డిఫెరెంట్ గా హిందీ రీమేక్ లో వుంచారు…
మోహన్ హీరో…తెలుగులో…తర్వాత హిందీలో తీశారు..
తెలుగు హిందీ ల్లో ఈ సాంగ్ ఒక వూపు వూపిండి..మళ్ళీ ఇళయ రాజా గారే…
ప్రతీ సినిమా చూసేయడమే మా పని..ఇంట్లో రేడియొ..పక్కన స్టడీ కి బుక్స్.
మళ్ళీ చదూకోవాలని వుంది…మరి ఇప్పటి టీనేజ్ ఎలా వున్నారో తెలియదు..
మీకేమైనా తెలిస్తే ఓ ముక్క వ్రాయండీ…

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s