అడ్డగోలుగా వాదించకండి..


ఇందాక జెమినీ లో చూశా..ఒకావిడ చెప్తూ..గవర్నమెంట్ స్కూల్లో చదూ బాలేక పిల్లడ్ని ప్రైవేట్ స్కూల్లో పెట్టా ..గవర్నమెంట్ స్కూళ్ళు సరిగా నడిపే భాద్యత ప్రభుత్వానిదే అన్నారు…గతి లేక ప్రైవేట్ స్కూళ్లకు వెళ్ళా..అన్నదావిడ…
దానికి మరోకామే లేచి..ప్రభుత్వ స్కూళ్ళల్లో మీరెప్పుడైనా ఫీజు కట్టారా?అన్నది??
అంటే ఫీజు కట్టక పోతే చదూ చెప్పమని ఆడక్కూడద?? నోరు మూసుకుని ఇంతేప్రాప్తం అని వూరుకోవాలా??
నిర్వాహకుడు పరుచూరి గారు అంటాడు..ప్రభుత్వానికి భాద్యత ఎలా?నేను 8 వ తరగతి తప్పా…మళ్ళీ సదూకుని పాస్ అయ్యా>>నన్ను ప్రభుత్వం పాస్ చేస్తూందా ?నేనే పాస్ అయ్యా..కాబట్టి ప్రభుత్వ భాద్యత వుండదు..అంటూ..
వుదాహరణలు చెప్పారు..
ఏమీ అడ్డ గోలు వాదనలండీ…మస్తార్లు సదూ చెప్పక పోతే అధికారుల చుట్టూ తిరుగుతామా మనం?
అప్పో సప్పో చేసి ప్రైవేట్ స్కూల్కి పంపమా? చదువులు సరిగా చెప్పకపోతే ప్రభుత్వం దాని విభాగాలూ
నిఘా పెట్టి performance తనికీ చేసుకునీ చూస్కోవాలి..అది ప్రభుత్వ భాద్యత అంతే గానీ..
ప్రభుత్వానికి భాద్యత లేదూ…మీ పిల్లల్ని చదూ చెప్పకున్నా అక్కడే వుంచి.. కత్తీ ఢాలూ తీస్కుని
వ్యవస్థ పై పోరాడండీ…ఈ లోపు మీ పిల్లాడి చదూ శంక నాకీ పోనీన్దీ
అంతే గానీ ప్రభుత్వం భాద్యత అనకూడదండీ…అంటే???
ఏమిటి మతి వుండే మాట్లాడతారా? దయ చేసి అడ్డ గోలు వాదనలు చేసి జనాలకి చిరాకు తెప్పించకండి…
నాకే కాదు…
పదో తరగతి చదూతున్న మా అబ్బాయికే చిరాకు వేసింది వాళ్ళ అడ్డ గోలు వాదన వినీ…

2 Comments

  1. రేటింగ్స్ కోసం జరిగే వాదులాటల్లో ప్రజల
    సమస్యలకి పరిష్కారాలు ఎక్కడ దొరుకుతాయండీ?
    కష్టం…అదో కామెడీ సీన్ గా ఊహించుకుంటే
    కాస్త తక్కువ కడుపు మంట తో బయట పడొచ్చు

  2. అసలు గవర్నమేమ్టు టీచర్లు తమ పిల్లల్ని అదే గవర్నమె౦టు స్కూల్లో చదివి౦చినోల్లు ఎ౦తమ౦ది? తాము అనధికార౦గా హాజరయ్యి పాఠాలు చెపుతున్న ప్రైవేటు స్కూళ్ళ మీదున్న ప్రేమ జీతాలు దొబ్బి, ప్రైవేటుగా ఇన్సురెన్సు పోలిసీలు, చైను వ్యాపారాలకు తిరిగే మాస్టార్లకు సామాజిక బాధ్యతా లేకపోవడ౦తో, వీల్లిచ్చే మాముల్లకు కక్కుర్తి పడే అధికార్లున్న౦తవరకు, పేదవాడి చదువులు ఇలాగే ఏడుస్తాయి. నూటికో కోటికో ఒక్కడు స్వ౦త ప్రతిభతో గట్టేక్కుతున్నాడు. ఇది మన దుర్భాగ్యం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s