అప్పట్లో..పడమటి సంధ్యా రాగం…


మీకు సుపరిచితమైన దే నాకు చాలా ఇష్టమయినది..
ఇప్పటికీ టివి లో ఎప్పుడూ వచ్చిన చూడాలనిపిస్తూంది…
ఎప్పుడూ ఫ్రెష్ గా వుంటూన్ది ఈ సినీమా…
బాలూ గొంతులో వున్న నిండుతనం ఈ పాట ఇంత అందం గా రావడానికి కారణం అనుకుంటా..
మంచి క్లాసికల్ సాంగ్ అందరికీ రీచ్ అయినట్టు గా అందించారు..అంటే నా లాంటి పామరులకు కూడూ..
[ఒ లమ్దీ తిక్క రేగిన్దా పాటలకు వీజిల్స్ వూదే మాలాంటి బేచీలకు అన్న మాట..]
జంధ్యాల గారు వుండి వుంటే మరెన్ని అందాలు సృష్టించేవారో…
[దేముడు…దొంగ నా..కొ….]
ఆయన ఆత్మ కు శాంతి కలగాలని మనస్పూర్హిగా…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s