రోశయ్య గారి ప్రభుత్వాన్ని …అభినందించుదాం


ఈ వేసవి హాయిగానే గడచిపోతుంది…కారణం ..కరంట్ కొత ఎక్కువగా లేకపోవడమే..మాకు బి గ్రేడ్ ముంకిపాలిటీ కావడం వల్లనేమో ఆరేడు గంటలు పీకుడు వుండేది..అర్ధరాత్రి ఓ రెండు గంటలు స్పెషల్ వాయింపు ..గవర్నమెంట్ ను తిట్టీ తిట్టీ తుపుక్కున ఊసేస్తూ ఒంట్లో నీరంతా పోయి dehydration వచ్చేసేది..
ప్లాన్నింగ్ వుంటే ఆసాధ్యం కాదూ అని రోశయ్య గారు నిరూపించారు..విసిగి పోయినప్పుడు ఎలా ప్రభుత్వాన్ని
తిట్టుకుంటూ ఎండ గడతామో అల్లానే మంచి చేసినప్పుడు అభినందిద్దామ్…
మినిమమ్ కరంట్ కోతతో…
ఎండాకాలంలో మండే ఎండలకంటే కరెంట్ కోతకే జనం ఎక్కువ బయపడే పరిస్థితి నించి మనల్ని బయటపడేసినందుకు
ముఖ్యమంత్రి గార్ణి అభినంధనలు తెలియ చేయండి..
ప్రభుత్వం చేసే మంచి పనులను సపోర్ట్ చేయడం వల్ల అది మరిన్ని మంచి పనులు చేసేందుకు అవకాశం వుంటూన్ది..
అందుకే రోశయ్య గారికి కృతగ్జతలు తెలియపరుద్దామ్..

1 Comment

  1. తప్పకుండా అభినందనలు తెల్పుదాం. ఎందుకంటే మాది గ్రామం. కాని కరెంట్ కోత లేదు. ఉన్నా రోజుకి ఒకటి లెదా రెండు గంటలు మాత్రమే. dehydration కి మంచి మందు మంచినీళ్ళు త్రాగడమని గౌరవనీయ మంతెన సత్యనారాయణరాజు గారు సెలవిచ్చారు. ఇంతకీ మీ ఊరులో ఈవేసవి నీటి ఇబ్బంది ఏమిలేదుకదా. లేకపోతే మళ్ళీ తుపుక్కున ఊసిఊసి నీరు పోయి నీరసం వచ్చి ఆతర్వాత నేను మీకు చెప్పక్కర్లేదనుకొంటాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s