అప్పట్లో …బాలచందర్..


ఇళయరాజా బాలచందర్ లోవ్లీ మూవీ..మ్యూజిక్ చాలా సాఫ్ట్ గా వుంటుంది..
ఇళయరాజా మాత్రమే ఇచ్చే ఆహ్లాదం ఇది.
భార్యలూ జాగ్రత్త మూవీ …
మూవీ కూడా బావుంటుంది…
ఎందుకో వాక్ మన్ లో వింటా వుంటే చాలా చాలా బావుండేది.ఈ పాట…
సితార తర్వాతర్వాత పెద్దగా హీరోయిన్ గా రాణించలేక పోయింది ..
బాలచందర్ బాణీ లో మద్యలో విలనీ కూడా వుంటుంది..

.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s