అప్పట్లో ..షాన్…సినిమా..


తెలుగూ హిందీ ఇంగ్లిష్ అన్నీ సినిమాలూ చూసేయడమే …అమితాబ్..శేశికపూర్ పర్వీన్ బాబీ ల షాన్ కూడా ఆ కోవలోనిదే…మంచి హైప్ క్రియేట్ చేశారు..ఒ మాదిరిగా ఆడింది గానీ పాటలు మాత్రం సూపేర్ హిట్..షరా మామూలే సిలోనే లోనో వివిధభారతీ లోనో పాటలు వినే వాళ్లం…రెగ్యులర్ గా వచ్చేవి ఈ హిట్ పాటలు…విలన్ కి గుండు ఒక స్టయిల్ ఈ సినిమాలో ..మ్యూజిక్ ఆర్.డి.బర్మన్ ఇన్స్ట్రుమెంట్స్ తో విన్యాసం చేశాడీ పాటలో …అన్నీ సొంగ్స్ కంటే ఈ సాంగ్ నచ్చడానికి కారణం అదే.. టైటల్స్ లో ఇంగ్లిష్ మూవీస్ తాలూకూ ఎఫెక్ట్ కనబడుతూంది…రమేశ్ సిప్పి మూవీస్ చాలా క్రేజ్ అప్పట్లో…ఈ సినిమాలో విలన్ మీద ఎక్కువ expect చేశాం…sholay గబ్బర్ సింగ్ తో ఊహించుకుంటూ…టేప్ రెకార్డర్ లు కొనుక్కున్నాక ఈ పాటలన్నీ సేకరించి ఉంచుకున్నాం…ఉషా ఉతప్ సింగారు ఈ సాంగ్ని…పాట నిండా మ్యూజిక్ అయితే పూర్తి సాంగ్ లేదు ఇందులో…..వినండీ….

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s