అప్పట్లో..యారానా…అమితాబ్..


ఒక్క ముక్క అర్దం కాదు హిందీ…ఈ పాట యారానా లోనిది…అన్నీసాంగ్స్ హిట్స్..రేఖా.అమితాబ్…పుకార్లు ఎక్కువగా వున్న రోజులు..బినాకా గీత్ మాలా…రేడియొ సిలోనే..లో ఎక్కువ వినే వాళ్ళం ఈ పాటలు…టేప్ రెకార్డర్ అడిగితే ఇంట్లో వీపు విమానం మోత మోగించేవారు…ఇక ఈ పాట కిశోర్ కుమార్..గారి…సుస్వరం నుంచి…

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s