అప్పుడు ఏం జరిగిందంటే..జంధ్యాల…సినిమా..


[నాలుగు స్తంబాలాట..1981-82 లో అనుకుంటా..]
ఇదంతా చదివి మీరు సుత్తి కొట్టాడూ. సుత్తి కొట్టకండి మహా ప్రబూ..సుత్తి దాచేయన్దీ…..అనుకుంటున్నారా? ఈ సుత్తి జంధ్యాల గారి నాలుగు స్తంబాలాట నుండే వాడుకలోకి వచ్చింది..సూపర్ డూపర్ హిట్..రాజన్ నాగేంద్ర మ్యూసిక్..జంధ్యాల గారి మాటాలూ..నరేశ్..పూర్ణిమా..తులసీ..ముద్దమందారం హీరో. ప్రదీప్… వేలూ.వీరభద్రరావు…విశాఖను ఈ సినీమాలో మళ్ళీ మనం చూడొచ్చు…పూర్తిగా వైజాగ్ లో తీశారు..వైజాగ్ లో వెంకటేశ్వరాలో ఆరేడుసార్లు చూశాం..ఈ సినీమా ఈ పాట వింటూంటే గతం లోకి వెళ్ళి..రామకృష్ణా బీచ్ లో తిరుగుతూన్నట్టు వుంటూన్ది..excellent composition…

ప్రకటనలు

1 Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s