మండే ఎండలూ..మూగ జీవాలూ..


ఎండలు ముదిరిపోతున్నాయి,ముందు ముందు మరింత పెట్రేగిపోయేట్టున్నాయి..మన చుట్టూ వున్న జీవాల పై కాస్త కరుణ చూపండి..

కొంచెం సమయాన్ని కేటాయించండి

ఈ ఎండాకాలం జీవాచరాలన్నిటికీ ప్రాణసంకటమే కదా…దయచేసి మీ బాల్కనీ లోనో లేదా గార్డెన్ బయటనో ఒక పాత్రతొ వీలైనంతవరకూ త్రాగే నీటిని వుంచి వాటికి ప్రాణాదారాన్ని అందించండి..

క్రింది ఫొటోలో చూశారా?నీటి గురించి ప్రదేయపడుతున్న జీవాన్ని..ఇంతకు మునుపెన్నడూ చూసి వుందనిది…

AT 120 DEGREES IN AUSTRALIA , IT WAS SO HOT FOR A WEEK

BEFORE.

“Until one has loved an animal, part of their soul remains unawakened.”

ప్రకటనలు

2 Comments

    • అందుకే దయచేసి 5 నిమషాలు వాటికోసం కేటాయించండి..కొంచం వాటర్ ని ఇంటి బయాటో,టేర్రేస్ లేదా బల్ల్కానిలోనో వుంచండి..బకెట్ లేదా పెద్ద పాత్ర వాడడం బెటర్ .చిన్న గిన్నేలైతే అవి ఎత్తుకు పోయే ప్రమాదం వుంది..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s