కా కా కా కావ్..


ఆవేశంలో మన కాకా ఎం?మాట్లాడారూ?ఎవరి వృత్తి వాళ్ళకు గొప్ప..ఆయన పెద్ద నాయకుడు గాబట్టీ  సింహాసనం మీద కూర్చున్నారు…మరి పాకీ పని చేసేవారంతా  పనికిమాలినవాళ్ళో,నీతిమాలిన వాళ్ళోనా? ఇంకో విషయం  ఇంకెవరినా  అని వుంటే  ఈపాటికి  రణభూమి చేసి వుండే వారేమో? సూర్య  దినపత్రిక 16/04/10 నుండి..

హైదరాబాదు : హైదరాబాదులో ఇంచు భూమి కబ్జా చేసినట్లు చూపిస్తే పాకి పని చేయడానికైనా సిద్ధమని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత వెంకటస్వామి అన్నారు. దివంగత వైఎస్‌పై తీవ్ర విమర్శలు చేసిన కాకా ఇపుడు మాట మార్చాడు. చనిపోయిన వ్యక్తిపై విమర్శలు చేశానని అందరూ తనను తప్పుబడుతున్నారని, 86 వయసున్న తన కంటే చిన్నవారు తనపై విమర్శలు చేయడం బాధాకరమని కాకా అన్నారు. తాను ఎవరినైనా లంచం అడిగానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని వెంకటస్వామి సవాల్‌ విసిరారు. బంజారాహిల్స్‌ భూమిపై 30 ఏళ్లుగా వివాదం నడుస్తోందని, ఆ కోపంతోనే వైఎస్‌పై వ్యాఖ్యలు చేశాను తప్ప అతినిపై ఎలాంటి దురుద్దేశం లేదని కాకా వివరించారు

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s