ఎన్ని చెప్పండీ ఓపెన్ లోనే మజ్జా….


టా యిలెట్లకన్నా  సెల్ ఫోన్లు  ఎక్కువట..ఏమో సెల్ ఖరీదు బాగా తగ్గిందీ అని కదా?అలా అయితే ప్రతీ ఇంట్లో పల్లెల్లో కూడా టూ వీలెర్స్  వున్నాయి …దీని బట్టి మనకి తెలిసేదేమంటే  టాయిలేట్లు  లీస్ట్  prefference..అన్న మాట..

ఐక్యరాజ్య సమితి: ప్రకృతి అవసరాలు తీర్చుకోకుండా మనిషి ఉండలేడు. కాలకృత్యాలు ప్రతి మనిషికీ నిత్యకృత్యం. కానీ అవి తీర్చుకునేందుకు సరైన మరుగుదొడ్లు (టాయ్‌లెట్లు) లేనివారు భారతదేశంలో కోట్లాదిమంది ఉన్నారు. సరైన సౌకర్యాలు లేక ఎందరో బహిరంగ ప్రదేశాల్లోనే బహిర్భూమికి వెడుతున్నారు. తగిన సంఖ్యలో ప్రజలకు టాయ్‌లెట్లు లేవన్నది అందరికీ తెలిసిందే. కానీ విచిత్రమేమిటంటే భారతదేశంలో టాయ్‌లెట్ల సంఖ్య కన్నా సెల్‌ఫోన్‌లు ఎక్కువగా ఉన్నాయట. భారతదేశంలో చాలామందికి టాయ్‌లెట్‌ వసతి లేకున్నా మొబైల్‌ ఫోన్‌ కొనగల అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి తాజా అధ్యయనంలో వెల్లడైంది. పారిశుద్ధ్య వసతులులేని వారి సంఖ్యను ఎలా తగ్గించాలి అన్న అంశంపై ఐక్యరాజ్య సమితి ఈ అధ్యయనం జరిపి నివేదిక వెలువరించింది.
[వరుసగా రెండు  పోస్ట్ లూ   టాయిలేట్  మీదనే వచ్చాయి …ఏ కేటగిరీ  లో పెట్టాలీ  ఈ పోస్ట్ లు ?పెంట  కేటగిరీ లో  పెడి తే  బెట్టర్ ఏమో?]

ప్రకటనలు

2 Comments

  1. మీరన్నట్లు ఒపెంలోనే మజా. తాగడానికి, స్నానానికి సరిగా నీళ్ళు దొరకక చాలామంది యిబ్బంది పడుతుంటే మరుగుదొడ్డి కడితే దానికి బకేట్లకొద్దీ నీరేక్కడ తెస్తారు? ఏజెన్సీలో ఐతే పత్ర శుద్దే.. ఫారిన్ వాళ్లకు కాగితం సరిపోద్ది., కానీ మనవాళ్ళు చెంబుడు నీల్లుతో యిద్దరు సరిపెట్టేస్తు౦టారు. అందుకే ఓపెన్ ఈజ్ బెటర్ తేన క్లోజ్.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s