చెప్పుకొండి చూద్దాం??


త్వరలో రాబోయే క్విజ్ లండీ..ఈ తార లేదా తారకుడి బిడ్డకు???టూట్..ఎవరు???అంటూ..మీ మేధుస్సుకు పదును పెట్టండి…..

నా బిడ్డకు తండ్రెవరో చెప్పను !
padhmaఇండియన్‌ సూపర్‌మోడల్‌గా ఇంటర్నేషనల్‌ ఫేమ్‌ గడించిన పద్మాలక్ష్మి ఇటీవలే జన్మనిచ్చిన తన ఆడబిడ్డకు తండ్రెవరో చెప్పను గాక చెప్పనని అంటోంది. వివాదాస్పద రచయిత సల్మాన్‌ రష్డీని వివాహం చేసుకుని మూడేళ్లు కాపురం చేసాక విడిపోయిన పద్మాలక్ష్మి అప్పట్నుంచీ సింగిల్‌గానే ఉంటోంది. అయితే ఓ ఏడాది క్రితం తాను తల్లిని కాబోతున్నానని. అయితే అది ఎవరి కారణంగా అన్నది మాత్రం చెప్పనని ప్రకటించిన దగ్గర్నుంచీ మరింత పాపులర్‌ అయిపోయింది. కానీ ఇటువంటి విషయాలు ఎంత దాచాలని చూసినా దాగవు కాబట్టి.. ఆడమ్‌ బెల్‌ అనే ఓ వ్యాపారవేత్త పద్మాలక్ష్మి బిడ్డకు తండ్రని హాలీవుడ్‌ మీడియా కనిపెట్టేసింది. అయితే.. పద్మాలక్ష్మి మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించేందుకు నిరాకరిస్తోంది. కాగా.. తన ఆడబిడ్డకు కూడా తనలాగే పూర్తి భారతీయ సంప్రదాయ పద్ధతిలో ‘కృష్ణలక్ష్మి’ అని నామకరణం చేయడం విశేషం!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s