మన వాళ్లని అర్ధం చేస్కొందాం


నా ఫ్రెండ్ ఒకాయన ఫోన్ చేసి ఫంక్షన్ కి ఆహ్వానించాడు…సంతోషం అనుకునే లోపే ,ముందుగా నీకే చెప్తున్నా ఎందుకంటే నీకు కాళీ వుండదుగా …చాలా బిజీ మరీ అంటూ వ్యంగాస్త్రాలు సందించి నోటి దురద అంతా తీర్చుకుని ఫోన్ పెట్టేశాడు..చాలా హర్ట్ అయ్యాను..
ఎవరికి మాత్రం బంధువుల్తోనూ.స్నేహితులతో గడపాలని వుండదూ?ఏమాత్రం కాళీ దొరికినా తప్పనిసరిగా  మొదటగా గుర్తు వచ్చేది వీరేగా?మరి ఈ విరుపు మాటలు ఎందుకో?
నేను నా ఫ్రెండ్స్ ని బంధువుల్నీ కలవాలంటే 150 km ప్రయాణం చెయ్యల్సిందే..తీరా ఇంత దూరం వెళ్లాక
ఇద్దర్నో ముగ్గుర్నో కలవడం మాత్రం జరుగుతుంది..మళ్ళీ తిరుగు ప్రయాణం.
అందర్నీ కలవాలంటే ఒక నెల అంతా సెలవు పెట్టాల్సిందే..మళ్లే ఇంకో రౌండ్ విసిట్ చేయాలంటే నెక్స్ట్ మంత్ కూడా
సెలవు పెట్టేయాలి..
వారంలో హోలీడే కూడా లేని వాళ్ళు నాకు తెల్సు..మన ఇళ్ళకి రెగ్యులర్ గా విసిట్ చేయనంత మాత్రాన అవతలి వాళ్ళ మీద చిందులేయడం తగదు కదా?మళ్ళీ అందులో వ్యంగమ్ కొంత ..మీరు బిజీ కదా..అంటూ..
విపరీతమయిన వర్క్ లోడ్..వాటితో పాటు వచ్చే complications.జాబ్ లో tensions.ఇంతా బయటా వుండే వత్తిడులు…వీటి తో పాటు ఇలాంటి  హర్ట్..చేసే మాటలు..చాలా డిప్రెస్స్ చేస్తాయి…దయ చేసి సమాజం లో పక్కవాళ్లని కూడా అర్దం చేస్కొండి…ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి  వుంటాయి…
ప్రతీ ఒక్కళ్లకీ తమవారితో గడపాలనే వుంటుంది…మనని కలవటం లేనంత మాత్రాన వాళ్లపై విరుచుకు పడి పోకండి..
.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s