మరో ట్రాష్ 3 జి


బిఎస్ఎన్ఎల్  3 జి సర్విస్ లు మొదలుపెట్టిన్ధి …మన కాలర్ మనమూ చూసుకుంటూ మాట్లాడు కోవచ్చు …ప్రస్తుతం బి.ఎస్.ఎన్.ఎల్. వారి మొబైల్ సర్విస్  వున్న సెల్  ఫోన్ వినియోగదారులు నరకం చూస్తున్నారు…ఒక పట్టాన లైన్స్ దొరకవు ..సాయంత్రం 5 తర్వాత ఇక సెల్ జోలికి వెల్లక పోవడమే బెస్ట్..ఒక వేళ తప్పనిసరి అయ్యి కాల్ చేస్తే మాత్రం 30 -40 సార్లు ప్రయత్నిస్తే తప్ప లైన్ దొరకధు.దొరికినా అవతలి వారి మాట మనకు మన మాట అవతలి వారికీ వినబడధు.ఇక ఆరచీ,అరచీ పక్కనున్న వాళ్ళు మన వైపు చిరాగ్గా చూడ్డం తో  సెల్ జోబులో పెట్టుకో వాల్సిందే. ఒక వేళ కాల్ కనెక్ట్ అయినా సడన్ గా కట్ అయిపోతుంది..దాంతో మనకు గుండే జల్లు మంటుంది, ఎందుకంటే అవతల వ్యక్తి మన బాస్ అయితే కాల్ మనమే సడన్ గా కట్ చేశామనుకునే ప్రాబ్లం వుందబట్టీ …  ఇక మాట్లాడుతూ వుంటే అవతలి నుంచి ఒకో సారి ఏమీ వినబడకా అవతలి వ్యక్తి వున్నాడో లేదో తెలియక…లైన్లో …నిజం గా నరకం చూపిస్తున్నారు మన ప్ర..భూత్…. వ …సంస్థ బి.ఎస్.ఎన్.ఎల్. వారు.ఆర్ధికం గా ఎంతో బలంగా వున్నా సరిపోయినన్ని టవర్స్ వెయ్యరు … వీరి పద్దతి చూసిన ప్రతీ వారూ… వీళ్ళు కావాలనే తమ సర్విస్ నాణ్యతల్ని దిగజార్చడం ద్వారా …వినియోగదారులు వేరే ప్రైవేట్ ఆపరేటెర్స్ వైపు మొగ్గు …చూపేట్లు  చేస్తున్నారని గ్రహిస్తున్నారు…తమ సెల్ నెంబర్ ఇప్పటికే చాలా మందికి నోట్ అయ్యి వుండడం వల్ల ఈ నెట్ వర్క్ ని పట్టుకు వేలాడక తప్పని పరిస్థితి …చాలా మందికి నేలకొంది…,  క్రిందటి   ఏడాధి 15 లక్షల మండి subscribers ని bsnl పోగొట్టుకున్నట్టు ఒక అంచనా…ఆ లాస్ ని 3g ద్వారా పూరించు కోవాలని ఆరాట పడుతున్న బిఎస్ఎన్ఎల్ 3జి కూడా నాశనం చేసుకోకుండా వుంటే చాలు … మనకు నరకం తప్పితే చాలు .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s