strongest..muscle .అట


ఇప్పుడే చదివా ..చెప్పాలి అనిపించింది….the strongest muscle in the body is the tounge…అందుకే అంటారు కాబోలు నోరా వీపుకు తేకే…అంటే నోరు పారేస్కుంటే  వీపు విమానం మోత మోగిపోతుందని ….
మరొకటి ..coca-cola was originally green..నిజమేనండీ…
వొకచోట జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ యెర్పడిందట …ఆరా తీస్తే లళ్లూ ప్రసాద్ యాదవ్ రాస్తా రోకో చేస్తున్నట్టు తెలిసింది  ..ఈ ట్రాఫ్ఫిక్ లో ఇరుక్కున్న ఒకాయన ముందాయన్ని ఆడిగాడట లల్లూ సాబ్ యెందుకు రాస్తా రొక చేస్తున్నదని?అందుకు ముందున్నున్నాయన లల్లూ అవినీతి ఆరోపణలతో ఎలెక్షున్  వొడిపోయాడు ఇప్పుడు చాలా పెద్ద మొత్తం లో ఫైన్ కట్టాలట అందుకని ప్రజల నుంచి డబ్బు ఇవ్వమని కోరుతున్నాడు లేనట్లయితే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటాననీ రాస్తా రోకో చేస్తున్నాడు…అని జవాబు చెప్పాడు …దానికి వెనకాయన అడిగాడట …ఇంతకీ యెమయినా కల్లెక్ట్ అయ్యింధా …?దానికి ముందాయన,,,ఆ అయ్యింది ఆరు లీటర్ల కిరోసిన్…

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s