గుమ్మడి గారికి మా నిక్ నేమ్


నటుడు గుమ్మడి గారిని చూడగానే మన ఇంట్లో బాబాయినో మావయ్యనో పెద్దనాన్నానో చూసినట్టు మన ఇంటిలో మనిషిని చూసినట్టు వుండడం కద్దు .ఆయన నటన చాలా ఆహ్లాదకరంగా వుండడమే కాక మిగిలిన భయంకరమయిన నటుల మద్య చాలా రిలీఫ్ గా వుండేది..ఎస్.వి. రంగారావు గారి తరువాత అంత సహజంగా నటించేవారిలో గుమ్మడి గారినే చెప్పుకోవాలి.ఈ మద్య ఆయన చనిపోయాక ఆయనితోని పాత ఇంటర్వ్యూలు చానళ్లు ప్రసారం చేసి ఆయ్యన్ని మళ్ళీ చూసి.. వినే.. భాగ్యం కలిగించాయి…మళ్ళీ అదే ఫీల్ మన ఇంట్లో మనిషిని చూసినట్టు ..ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నాం.. ఇక్కడ ఆయన్ని గుర్తు చేసుకున్న సందర్బం లో ఒక చిన్న విష్యం గుర్తుకు వచ్చింది .దయచేసి ఇది యెవరిని బాధ పెట్టడానికి కాదు అలా అనిపిస్తే క్షంతవ్యుడిని ….అప్పటిలో గుమ్మడి గారు సినీ రంగం లో కరెక్టేర్ నటుడిగా వెలిగి పోతున్న సమయం లో ఆయన్ని మా మిత్రబృందం సరదాగా పిలుచుకునే ది ఇలా…..ప్రముఖ గుండె పోటు నటుడు గుమ్మడి గారు ……

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s