మనకు తెలిసినవి పంచుకొందాం


వారం క్రితం మా ఎక్స్ రే టెక్నీషేయన్ హఠాత్తుగా గుండె పోటుతో మరణించాడు .వయ్యస్సు 52 వుంటుంది.అంతకు నాలుగు ..అయిదు రోజుల క్రితం ఆయనకు ఒకసారి బి.పి. చెక్ చేయించు కోమని ఈ .సి.జి. కూడా తీయించుకోమని చెప్పబోతూ హడావిడి గా వేరే పని మీద వెళ్ళి పోయా ..నిజం గా ఆరోజే ఆయన్ని మెడికల్ చెక్ అప్ చేయించుకోమని మోటివేట్ చేసివేసి వుంటే ఆయనకి ఈ దుర్మరణం తప్పి వుండేధి .నా చాదస్తం అనుకున్న సరే ఈ మద్య కనపడ్డవాళ్లందరికీ ఆయిల్ ఫూడ్స్ అవాయిడ్ చేయమని ఫ్రూట్స్ ప్రతీ రోజూ తీసుకోవాలనీ యన్తో కొంత నడకా వ్యాయామం తప్పని సరి అనీ నాకు తోచిన విదంగా చాలా మందికి నస పెడుతూనే వుంటున్నా …చాలా మంది కొన్ని బెనిఫిట్స్ పొంది …నా సలహా విన్నవాళ్లు అన్న మాట …నాకు థాంక్స్ చెప్పడం జరిగింది …అయితే ఈ ప్రతి దినం వుపయోగ పడే యెన్నో విషయాలని తోటి వాళ్ళకు అందించాలని అలాగే మిగతా వాళ్ళకు తెలిసిన మంచి సలహాలని నా ఈ బ్లాగ్ లో వాళ్ళ కామెంట్స్ గా వుంచాలని ఈ బ్లాగ్ ని ప్రారంబిస్తున్నా నా ఈ బ్లాగ్ లో నా కంటె మిగతవారి సలహాలు సూచనలూ మీకు యెక్కువగా కనబడతాయి ..మంచి విషయాలు నలుగురికీ వుపయోగపదేవీ అంటే ఉధాహరణకు ..మనం రోడ్డు మీద బళ్ల దగ్గరా వీధి చివరి బడ్డీల్లో బజ్జీలు సమోసాలు పూరీలు చపాతీలు బిర్యానీలు తెగ లొట్టలు వేసుకుంటూ లాగించేస్తున్నాం …కట్ చేస్తే ..ఈ రోజుల్లో రిక్షా లాగే వాళ్లకు కూడా హార్ట్ అటాక్ లు వస్తున్నాయి … యెందువల్ల ? యెప్పుడయినా మీరు తింటున్న పదార్దాలు యే నూనె తో తయారు చేశారో మీకు తెలుసా ?ఆవు మృత కళేబరాలు మరిగించి ఈ నూనెలు తయారు చేస్తునారు ..వీటి వల్ల మన శరీరం లో వెస్సెల్స్ గట్టిపడి అందులో బ్లోక్స్ యెర్పడి ముక్యముగా గుండెలో రక్త ప్రసరణ దెబ్బతిని గుండె జబ్బులు మరియు గుండెపోటు కి దారి తీస్తున్నాయి..ఈ విషయం తెలిపిన తర్వాత నా మిత్రులెవరూ ఈ రోజుకీ బయటి వస్తువులు తింటే వొట్టు..నాకు ప్రతీ రోజు ఈ బళ్ళ దగ్గర తినే వారిని చూస్తే చచ్చే జాలి వేస్తుంది ..బి.పి.ఎల్. వాళ్లు కూడా గుండె పోటు బారిన పడదానికి ముక్య కారణాలలో ఇది ముక్క్యమయినది అనుకుంటా ..ఈ నా ఘోష ఒక్కరయినా వింటారా చూద్దాం ..ఇలా యెన్నో విషయాలు పక్కవాళ్ళకి చెబుధాం అనుకునేవి ..అందరికీ వుపయోగ పడేవి నా ఈ బ్లాగ్ ద్వారా …పంచుకొందాం …మనకు తెలిసినవి..

1 Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s