

మా శంకరం ఓ చిన్న ఫ్లెక్సీ తయారుచేసాడు…అందులో గాంధీ గారి ఫొటో ఒక వైపూ…శంకరం గాడి తాత ఫొటో ఒక వైపూ ఉన్నాయ్.
ఇదేమిటీ గాంధీ గారి స్థాయి మీ తాత గారిదా?ఆయన తో మీ తాతకి పోలికా?? అని అడిగా…
దానికి మా శంకరం..
అదేమిటండీ..గాంధీ గారికీ బట్ట తల ఉంది..మా తాత కీ బట్ట తల ఉంది…మరి ఇద్దరూ ఒకే తరగతికి చెందరా?అన్నాడు..
పర్వాలేదు..వీడు కూడా ఒక బ్లాగ్ పెట్టి తన గొప్ప ఆలోచనలని నెటిజనులకుకు పంచగలడనుకున్నా!!!
పైనున్న ఫోటోలో గాంధీ గారిది పూర్తిగా బట్టతల కాదు. ఆయనకు కళ్ళజోడు కూడా ఉంది.
అంచేత ఈ ఫ్లెక్సీ పెట్టడాన్ని మేము ఒప్పుకోము. శంకరం తాత కార్తూనుకు వెంటనే తలపై కొన్ని వెంట్రుకలు, కళ్ళజోడు అతికించాలని మా డిమాండు
ఇది ఇంకా బావుంది
))