
థూ!!!మీ బ్రతుకులు చెడా!! మీరు బాగు పడర్రా!!
ఎవరైనా కూలీ నాలీ చేసుకునే వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేసి,అగచాట్లకు గురవుతుంటే మా నాన్న గారు..ఇలానే తిట్టే వారు…
ఇక్కడ ఈ నాయకపు వెధవవాయిలతో పాటు మనం కూడా నష్ట పోతున్నాం..
ఈయనెవడండీ అభియోగాల్లో వాస్తవాలు లేవు అని చెప్పడానికి..
సీ ఎం అవగానే విశ్వనేతను, మహోత్ముడునని అనుకుంటున్నాడేమో??
అరోపణలు రావడమే అవమానంగా భావించాలిసింది పోయి…మొహోన ఉమ్మేసినా కూడా ఎలాగోలా ఒడ్డున పడి పోదామని చూసే ఈ వెధవాయిల వల్ల…అక్రమాలు చెసి కోట్లు భోంచేసినా ఏం జరగదన్న అభిప్రాయం బలపడదా?

