
గజదొంగ…నిన్ననే విడుదల!!!తప్పక చూడండి..నిర్ణయించండి…..
(అవినీతి పరోక్ష పన్ను)
ఈ రాష్ట్రంలో భారీ ఎత్తున దోచుకోవడం ఆరంభించిందీ అని పేరు పడ్డ తెలుగు తమ్ముళ్ళ యజమాని…50 రూపాయలు జీతం పెంచమంటే…భీష్మించుకు కూర్చొని,
ముందు సమ్మె విరమణ చేయండి తర్వాతే సంప్రదింపులు అంటూ మూర్ఖంగా జనాలను దూరమ్ చెసుకునీ…
జన్మభూమి అంటూ అధికారులను,ఉద్యోగులను ప్రజల ముందు తన తెలుగు ఎమ్మెల్లేలూ,మంత్రులతో స్టేజీల మీద అవమానకరంగా…ఏం జీతాలు తీసుకోవడ లేదా అంటూ నలుగురి ముందూ అవమానించి..
ఎన్నికల్లో భంగ పడి…మొన్న హైకోర్ట్ లో జగన్ విజయమ్మ పిటీషన్ల విషయం లో తన తెలివితేటలతొ మూడు చెరువుల నీళ్ళు జగన్నూ….హైకోర్ట్ ను తాగించిన బాబు(జీ) మీద కోలా ద్వారా వచ్చిన ఆరోపణలను ఆయనే స్వయంగా సీబీఐ ఎంక్వయరీ కోరి మరీ వేయించుకుంటాడేమో…..లేక పోతె కోర్టులైనా సుమొటో గా స్వీకరించుతాయో చూద్దాం….
అవునూ ఈ వార్త వేశారా రామోజీ??వేసి లేరనే నాకు తెలిసింది!!!!ఇలాంటి మీ చే్ష్టల వల్లే మిగతా వాళ్ళందరికీ మీ మీద చాలా ఛండాలమైన అభిప్రాయం ఏర్పడి పోయింది…(నేను ఈనాడు చూడను)
(ఇంకా ఉంది….)


Janala daggara dabbulu kottesina aa Kola gadu cheppadu….chevilo puvvu (leka maredanna) pettukunna ee thatha gadu nammdu
Nuvvu eenadu chadavanu annppude nuvvu ee tapa enduku rasavo ardham ayindile…aa sakshi ne chaduvutha enjoy chesuko…picha naaaaaaaaa
తప్పు డూప్ థథ…ఈనాడు..జ్యోతి కధనాలు నమ్మినపుడు స్సాక్షి ని ఎందుకు నమ్మరు అన్నది ఇక్కడి బ్లాగర్ల లో ప్రశ్న…నా పాత పోస్ట్లు చూడండి….పేపర్ బాయ్లు ఈనాడూ…ఈనాడూ..అని …వైజాగ్లో రోడ్ల పై అమ్ముకుంటూ వెళ్ళిన నాటి నుండీ చదివాం…కానీ ఆ పేపర్ యాజమాన్యం పైత్యం ప్రకోపించాక దాన్ని పక్కన పెట్టాం… తెలుగు దేశానికి బూస్ట్ ఇస్తున్నాను అనుకొని ఆ పార్టీ కి చేసిన ప్రాపగాండా ఒక స్టేజ్ లో వికటించి ఈనాడు మీద ఉన్న ఆసహ్యం తో ఎంతోమంది టీడీపీకి దూరమయ్యారు…మీ ఏజ్ ఎంతో తెలియదు నాకు…ఈనాడు ప్రెస్స్ ని సీతమ్మధార లో్ ఎడ్మైరింగ్ గా చూసిన రోజులు ఉన్నాయి…పేపర్ తో ఎన్టీఆర్ ని శాసించాలని చూసారు…కధ చాలా ఉంది డూప్ థాథా…
This is a cult post..!!
If you already put some ones glasses on your eyes.., what’s the sanctity of what you’r saying..!? Even you don’t read EEnadu.., it still has its own good value. Not like a cult Sakshi.
kolaani nammaraaa???charles sobharaj ni testaaam..aayana tO koodaa cheppinchaalaa