మహోనుబావుడూ…అనుసరణీయుడూ..

మహోనుబావుడూ…అనుసరణీయుడూ..
భావి తరం బాగుపడాలన్నా,చరిత్ర సృష్టించాలన్నా ఇలాంటి మహోనుభావుల జీవితాన్ని అనుసరించాలి..
కన్న తల్లి తండ్రులకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టాలి…
ఎవరు కన్న బిడ్డరా అని నలుగురూ ఆ తల్లి తండ్రులను నలుగురూ గుర్తు తెచ్చుకుని కీర్తించాలి….
ఈ మహోనుభావుడు ఎవరు కన్న బిడ్డో అని ఎపుడూ ఆశ్చర్యపోతూంటాను…ఆయన పనితనం గురించి మీడియా లో చదివినప్పుడల్లా…

- Posted in: తెలుగు
- Tagged: కస్టడీ,జగన్ అక్రమాస్తుల విచారణ,విజయసాయి రెడ్డి,సీబీఐ

